ఎవరైనా మీపై తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తున్నారని సందేహంగా ఉందా? వాటిని తిప్పి కొట్టే మార్గం..| Black Magic Remedies in Telugu

1
47061

 

tantras-use-lemons
ఎవరైనా మీపై తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తున్నారని సందేహంగా ఉందా? వాటిని తిప్పి కొట్టే మార్గం..| Black Magic Remedies in Telugu

2. క్షుద్ర ప్రయోగాలు లేదా తంత్ర ప్రయోగాలు నిజమేనా?

చాలా మంది తంత్ర ప్రయోగాలను నమ్మరు. నిజానికి నమ్మలేనంత వింత ఏదీ అందులో లేదు. మన మేధాశక్తికి అందనంత మాత్రాన అవన్నీ అబద్ధాలు కాకపోవచ్చు.మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం లోనే ఉన్న ఎన్నో విషయాలు మన పూర్వీకులు క్షుణ్ణంగా ఔపోసనపట్టారు. వాటిలో ఒకటే ఈ క్షుద్ర/తంత్ర ప్రయోగాలు. ప్రకృతిలోని శబ్ద తరంగాలను మంత్రాల ద్వారా ప్రేరేపించి , అందుకు ఉపకరించే వస్తువులనూ ఉపయోగించి ఒక వ్యక్తిపై ప్రభావం కలిగించడం జరుగుతుంది. కానీ చాలామంది వీటిని  ప్రతికూల ప్రభావాలు/చెడు ప్రభావాలు కలిగించడానికే వాడుతున్నారు .  ఒక వ్యక్తి దీవెన మంచి చేయడం ఎంత నిజమో, మనం చేసిన మంచిపనులు మనకు తిరిగి మంచి జరిగేలా చేయడం ఎంత సహజమో ఇవి కూడా అంతే సహజం. మరి ఇటువంటి వాటికి విరుగుడు ఎలా?

Promoted Content

1 COMMENT

  1. అయ్యా నమస్కారం మంచి పరిశోధన చేసి
    పరిష్కారము లను తెలుపు చున్నారు సేవ్
    చేసేటట్టుకూడ పంప గలరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here