
Ayudha Pooja Significance
1ఆయుధ పూజ విశిష్ఠత
హిందూ మతం ప్రకారం, విజయదశమి ఒక్క రోజు ముందు ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఆయుధ పూజలో పాత మరియు కొత్త వాహనాల రెండిటికి చేస్తారు. ఆయుధ పూజ ఎవరి వృత్తికి కి తగ్గట్లు వారు పూజించడం ఆనవాయితీగా వస్తుంది.
పురాణాల ప్రకారం ఆయుధ పూజ వెనక ఉన్న కథ ఏమిటి? (What is the Story Behind Ayudha Puja According to Hindu Puranas?)
1. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకాధిపతి రావణాసురుడినిపై విజయం సాధించేందుకు ఆయుధ పూజ నిర్వహిస్తారు.
2. అదేవిధంగా పాండవులు కౌరవులు పై విజయాన్ని సాధించడానికి ఆయుధ పూజ నిర్వహిస్తారు. విజయదశమికి ఒకరోజు ముందు పాండవులుఆయుధాలు తీసుకుని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళి విజయం సాధిస్తారు. ఇలా చెయ్యడం వల్ల ఆయుధాలకు పూజలు చెయ్యడం మొదలుపెట్టారు.
ఆయుధ పూజ రోజున వేటివేటికి పూజ చేయాలి?! (What Should be Worshiped on Ayudha Puja Day?!)
ఆయుధ పూజ రోజున కార్మికులు ఆధునిక పనిముట్లు ఆయుధ పూజ నిర్వహిస్తారు. రైతు ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఆయుధ పూజ నిర్వహిస్తారు. కొత్త వాహనం కొన్న వారికి తప్పకుండా ఈ రోజు ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఇలా పూజ నిర్వహిస్తే ప్రమాదాలు జరగకుండా రక్షిస్తుంది.
ఆయుధ పూజ చేయాలి? (Should Weapon Pooja be Done?)
విజయదశమి ముందు రోజున ఆయుధాలకు పూజలు నిర్వహించడం వల్ల విజయం కలుగుతుంది అని నమ్మకం. మనం ఆయుధాల నిర్వహించవలసిన వస్తువులు శుభ్రం చేసే పువ్వుల పసుపు – కుంకుమలు అలంకరించాలి. ప్రతి రంగంలో యంత్రాలకి విజయదశమి దశమి కి ఒక్క రోజు ముందు ఈ ఆయుధాలు పూజలు నిర్వహిస్తారు. దీనివల్ల విజయం సాధిస్తారు అని నమ్మకం.
Navaratri Durga Puja Related Posts
https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం