Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

0
4820
Aishwarya deepam lighting process
What is the Importance Of Aishwarya Deepam?

Aishwarya Deepam Rituals & Lighting Procedure

2ఐశ్వర్య దీపం ఎందుకు పెట్టాలి? (Why Should Aishwarya Deepam be Lit?)

అప్పుల బాధ కు పరిష్కారం మార్గం ఐశ్వర్య దీపం వెలిగించడం. చాలా మందికి డబ్బు నిలవదు. డబ్బు నీరులా కార్చువుతుంది. అప్పులు తీరకుండా మళ్ళీ మళ్ళీ కొత్త రుణం కోసం వెతుకుతారు. చాలా మందికి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తాయి. మరికొంతమందికి జాబ్ లో జీతం సరిగా రాకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యవసాయంలో నష్టం వస్తే ఐశ్వర్య దీపం వెలిగించాడం మంచిది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.