Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

0
5269
Aishwarya deepam lighting process
What is the Importance Of Aishwarya Deepam?

Aishwarya Deepam Rituals & Lighting Procedure

3ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి (How to Put Aishwarya Deepam)

ప్రతి శుక్రవారం బియ్యం పిండి పసుపు కుంకుమలతో ముగ్గు వేసి ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రమిదలు పెట్టి దీపం సగభాగం రాళ్ళ ఉప్పు వేసి, సగభాగం నూనె లేదా నెయ్యి వేసి వెలిగించాలి. కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాలి శ్రీ వేంకటేశ్వరస్వామి కనకధార స్త్రోత్రం పటించాలి. దీపారాధన తరవాత రోజు ఉప్పు తీసి నీటిలో కలిపి బయట పోయాలి . ఇలా 11, 16, 21, శుక్రవారాలు ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు తొలగి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.