తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు? | How are Decide Telugu Months Names in Telugu?

0
8495
names of Telugu months
names of Telugu months

How are the names of Telugu months decided?

1. తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు..? 

పౌర్ణమి ఏ నక్షత్రం లో వస్తే  నెలను ఆ నక్షత్రం పేరు మీద పిలుస్తారు.  చిత్తా నక్షత్రం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల చైత్రమాసమనీ , విశాఖ మాసం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల వైశాఖ మాసం అనీ, జ్యేష్ఠ నక్షత్రం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల జ్యేష్ఠ మాసమనీ అంటాం.

పౌర్ణమి ప్రవేశించే నక్షత్రాలు –  తెలుగు నెలల పేర్లు   

  • చిత్తా నక్షత్రం     –       చైత్రమాసం
  • విశాఖ నక్షత్రం    –      వైశాఖ మాసం
  • జ్యేష్ఠ నక్షత్రం     –       జ్యేష్ఠ మాసం
  • పూర్వాషాఢ నక్షత్రం –   ఆషాఢ మాసం
  • శ్రవణా నక్షత్రం  –      శ్రావణ మాసం
  • ఉత్తరాభాద్ర నక్షత్రం –   భాద్రపద మాసం
  • అశ్వనీ నక్షత్రం    –     ఆశ్వయుజ మాసం
  • కృత్తిక నక్షత్రం    –        కార్తీకకృత్తిక నక్షత్రం మాసం
  • మృగశిర నక్షత్రం –      మార్గశిర మాసం
  • పుష్యమీనక్షత్రం  –       పుష్యమాసం
  • మఖా నక్షత్రం   –        మాఘ మాసం
  • పూర్వ ఫల్గుణి నక్షత్రం  –      ఫాల్గుణ మాసం

Related Posts

చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు | Why broomstick should not touch to feet in Telugu

సూర్య గ్రహణం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటి?

గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు.. | Significance of breaking coconut in temple

Temple Rules| దైవ దర్శనం తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలా?

ఏ దేవాలయానికి ఏ సమయం లో వెళ్ళాలి? | Ideal Time to Visit Temple

Lord Shiva Temple | శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకెళ్తే నందికి కోపం వస్తుందా?

అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ & ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి? | The Significance of the 18 Golden Steps at Sabarimala Temple

అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత & పాటించవలసిన నియమాలు | Arunachalam Temple Giri Pradakshina Importance & Rules To Follow

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here