దీపం వెలిగించే ముందు ఈ నియమాలు గుర్తుంచుకోండి.

0
91
These are the rituals you need to follow before lighting the lamp
Lighting Lamp Rules

Deeparadhana Vidhanam In Telugu

పూజలో దీపారాధనకూ రూల్స్ వీటిని పాటిస్తేనే శుభం కలుగుతుంది.

ఏదైనా పూజ లేదా శుభకార్యం ప్రారంభించే ముందు దీపం వెలిగించడం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆచారం. దీపం వెలిగించడం వల్ల పూజను అధికారికంగా ప్రారంభించినట్లు భావిస్తారు. కానీ, దీపం వెలిగించడానికి కొన్ని నిర్దిష్ట నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ నియమాలను పాటించడం వల్ల పూజకు మరింత పవిత్రత చేకూరుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. మరింత సమాచారం ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Related Posts

Throwing coins on river | నదిలో నాణేలు విసరడం వల్ల ఇంత నష్టమా!

Women Bangles | మట్టిగాజులను ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం.

https://hariome.com/krishna-janmashtami-2023-rare-yogam/

ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?

What to Buy on Janmashtami 2025 | జన్మాష్టమి రోజున ఈ వస్తువులు కొని శ్రీకృష్ణున్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు?

https://hariome.com/raksha-bandhan-in-telugu/

Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు