
Indian Women Wear Bangles
గాజులు అందం కోసమా? ఆరోగ్యం కోసమా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో కట్టుబొట్టు నుంచి నడక వరకు ప్రతి విషయంలోనూ ఒక నిర్దిష్ట పద్ధతిని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. గాజులు ధరించడం కూడా అలాంటిదే. అవి అయిదో తనానికి ప్రతీకగా భావిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు మహిళల దుస్తులు, ఆభరణాల రుచులు కూడా మారుతున్నాయి. అయినప్పటికీ, పండగలు, వివాహాలు వంటి సందర్భాల్లో గాజులకు ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. గాజులు కేవలం ఆభరణాలే కాదు, అవి మన సంస్కృతి, ఆరోగ్యం, అందం అనే మూడు అంశాల కలయిక. అవి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక అందమైన సంప్రదాయం. మరిన్ని విషయాలు క్రింది వీడియోలో తెలుసుకుందాం.
Related Posts
Throwing coins on river | నదిలో నాణేలు విసరడం వల్ల ఇంత నష్టమా!
https://hariome.com/krishna-janmashtami-2023-rare-yogam/
Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?
https://hariome.com/raksha-bandhan-in-telugu/
Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు
వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం | Varalakshmi Vratham Puja Vidhanam in Telugu
Varalakshmi Vratham Pooja Vidhanam | వరలక్ష్మి వ్రతం చేయువారు ఆచరించవలసిన నియమాలు?