
The Magnificence Of Our Festivals
1మన పండుగల గొప్పతనం ఒక చిన్న వివరణ:
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
ఉగాది:
- కష్టం, సుఖం, సంతోషం, బాధ – జీవితంలోని అన్ని రకాల అనుభవాలను స్వీకరించాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది.
శ్రీరామ నవమి:
- భార్యాభర్తల అనుబంధం యొక్క గొప్పతనాన్ని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది.
అక్షయ తృతీయ:
- విలువైన వస్తువులను కూడబెట్టుకోవడమే కాకుండా, మంచి పనులు చేయడానికి కూడా ఈ శుభదినం ఒక అవకాశం అని గుర్తుచేస్తుంది.
వ్యాస (గురు) పౌర్ణమి:
- జ్ఞానాన్ని అందించిన గురువులను మనం ఎప్పటికీ మరచిపోకూడదని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది.
నాగుల చవితి:
- ప్రాణాల్ని తీసే సర్పాలను కూడా ప్రేమతో చూడాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది.
వరలక్ష్మి వ్రతం:
- మనకున్న ఐశ్వర్యాన్ని అందరితో పంచుకోవాలని ఈ వ్రతం మనకు బోధిస్తుంది.
రాఖీ పౌర్ణమి:
- తోడబుట్టినవారి మధ్య అనుబంధం ఎప్పటికీ విడదీయరానిది అని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.