
Surya Shani Yuti After 3o Years On 2024
130 సంవత్సరాల తర్వాత సూర్య శని సంయోగం, ఈ 3 రాశుల వారిపై ప్రభావం పడుతుంది
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
సూర్య – శని గ్రహ సంయోగం 30 సంవత్సరాలకు ఒకసారి కొన్ని భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతుంది. కొన్ని రాశిచక్ర వారి జీవితం పై పెను ప్రభావం పడుతోంది. కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. సాధారణంగా శని సంచారం వల్ల 12 రాశులు ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్య గ్రహం గ్రహాల అనిటికి రాజు. దశాబ్దాల తర్వాత సూర్యుడు – శని గ్రహ కలయిక వల్ల కష్టకాలం ప్రారంభం.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి