1000 సంవత్సరాల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక వల్ల వెయ్యి రెట్ల శక్తితో కుభేరయోగం! ఈ రాశుల జీవితం వెరే లెవెల్లో ఉండబోతుంది | 3 Graha Gochar Effects

0
42457
Rare Combination of 3 Plannets Creating Kubera Yoga
Who Will Be Effect by Rare Combination of 3 Planets Creating Kubera Yoga and Its Remedies?

Rare Combination of 3 Plannets Creating Kubera Yoga

1కుభేరయోగం

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మన హిందూ జ్యోతిష్య శాస్త్రం అనుసరించి 2024 వ సంవత్సరంలో మొత్తం 12 రాశుల వారి అదృష్టాలు మారబోతున్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో బృహస్పతి, శని, రాహువు ప్రత్యేక గ్రహాలుగా నిరూపించబడతాయి. ఈ మూడు గ్రహాలు వాటి యొక్క స్థానాలు మార్చుకుంటాయి. ఇది ఒక అరుదైన సంబంధాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం లెక్కల ప్రకారం ఈ సంబంధం 1000 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది. 2023 వ సంవత్సరం అక్టోబర్ 30న రాహువు మేషరాశిని విడిచి మీన రాశి లోకి ప్రవేశించాడు. ఇది 2024లో మీన రాశిలోనే ఉండనుంది . మీన రాశికి అధిపతి అయిన బృహస్పతి, రాహువు కూడా ఈ రాశిలోనే ఉన్నారు. 2024లో రాహువు, మీనం, గురు గ్రహాల యొక్క అరుదైన కలయిక 1000 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఈ యోగ ప్రభావం వలన అనేక రాశులు బాగుపడతాయి. మరి ఆ రాశులు ఏవో మనం తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back