
Which Deities Lives in Which Trees & Plants
1దేవతా వృక్షాలు
హిందూమతంలో కొన్ని చెట్లు మరియు మొక్కలకు ప్రాముఖ్యత ఎక్కువ. చెట్లు, మొక్కలని దేవతలకు కొలవటం మరియు పూజించటం హిందూమత సంప్రదాయం. చెట్లు మరియు మొక్కలలో దేవతలు నివసిస్తారు అని అంటారు. కొన్ని చెట్లు మరియు మొక్కలను పవిత్రమైన చెట్లుగా పూజించబడుతున్నాయి. హిందూమత ప్రకారం చెట్లు, మొక్కలలో ఏ దేవతలు కొలువై ఉంటారో తెలుసుకుందాం.
Which God Lives in Which Tree?
తులసి మొక్క (Basil Plant) :-
1. తులసి మొక్క అత్యంత ముఖ్యమైన చెట్టుగా చెబుతారు.
2. తులసి మొక్క విష్ణుమూర్తికి ప్రీతికరము.
3. తులసి మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని చెబుతారు.
4. ఇంట్లో తులసి మొక్క ఉంటే సుఖ సంతోషాలతో జీవిస్తారు.
రావి చెట్టు (Ravi Tree) :-
1. రావి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు అని నమ్మకం. రావి చెట్టుని కల్ప వృక్షం అని కూడా పిలుస్తారు.
2. గ్రహా దోషాల నివారణకు కూడా రావి చెట్టుకు పూజిస్తారు.
మర్రి చెట్టు (Banyan Tree) :-
1. మర్రి చెట్టు అత్యంత ముఖ్యమైన చెట్టుగా చెబుతారు.
2. మర్రి చెట్టుని వట వృక్షం అని కూడా అంటారు.
3. మర్రి చెట్టులో శివుడు నివసిస్తాడని చెబుతారు.
4. ఉపవాసంలో ఉన్న రోజున కూడా మర్రిచెట్టును పూజిస్తారు.
అశోక చెట్టు (Ashoka Tree) :-
1. అశోక చెట్టు అత్యంత ముఖ్యమైన చెట్టుగా చెబుతారు.
2. అశోక చెట్టులో శివుడు నివసిస్తాడని నమ్మకం.
3. అశోకవృక్షం బాధ నుండి ఉపశమనం ఇస్తుంది అని నమ్మకం .
శమీ వృక్షం (Sami Tree):-
1. శమీ వృక్షాన్ని జమ్మి చెట్టు అని కూడా అంటారు.
2. జమ్మిచెట్టు శని దేవుడికి ప్రీతికరము. రాముడికి ఎంతో ప్రియమైనది.
3. శమీ వృక్షాన్ని పూజించడం ద్వారా విజయం సాధిస్తారు అని అంటారు.
Related Posts
కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023
పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023
పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room
మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti