
What is the Correct Time to Offer Water to Tulsi?
1తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏది?
హిందువులు తులసి మొక్క అత్యంత పవిత్రమైన మొక్క గా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి మొక్క పూజించడం ఆనవాయితీ గా వస్తుంది. తులసి మొక్కకు ఔషధ గుణాలు ఎక్కువ. ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుంది భావిస్తారు. తులసి మొక్కకు నీరు పెట్టడానికి సరైన నియమాలు, సమయం పాటించాలి.
ప్రతిరోజూ ఇంట్లో తులసి మొక్కను పూజిస్తే సంపద వస్తుంది. ప్రతిరోజూ నీరు సమర్పిస్తే పాపాల నుంచి విముక్తి మరియు కోరిన కోరికలు తీరుతాయి. తులసి మొక్కకు నీరు పెట్టడానికి సరైన సమయం మనం తెలుసుకుందాం.
తులసి మాతకి నీరు పోయుటకు సరైన సమయం?! (Right Time To Offer Water To Tulsi Mata?!)
ప్రతి నిత్యం సూర్యోదయానికి ముందు నీటిని సమర్పిస్తే దానిని శుభప్రదంగా అని నమ్ముతారు .ఇలా చేయడం వల్ల సంపద శ్రేయస్సు వస్తుంది. సూర్యోదయానికి ముందు సమయంలో తులసి చెట్టుని పూజిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఉపవాసం ఉండి పూజ మరియు నీరు సమర్పిస్తే పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.
తులసికి నీరు సమర్పించడానికి నియమాలు (Rules for Offer Water to Tulsi)
1. ఉదయాన్నే లేచి మంచి నీటితో స్నానం ఆచరించి మంచి బట్టలు ధరించి నీరు సమర్పించండి.
2. స్వచ్ఛమైన భావంతో తులసి నీటిని నైవేద్యంగా పెడితే అంత మంచే జరుగుతుంది.
3. తూర్పు దిశలో లేదా ఈశాన్యం దిశలో మనం ఉండి తులసి మొక్కను పూజిస్తే మంచిది. మధ్యాహ్నం మరియు రాత్రిపూట తులసి నీటిని సమర్పించడం మంచి కాదు.
4. సాయంత్రం వేళ అలా తులసి మొక్కని ముట్టుకోకూడదు. ఏకాదశి తిథి నాడు తులసి నీరు పోయడం మంచి కాదు.
5. ప్రతి నిత్యం తులసి నీటిని సమర్పించడం వల్ల అన్ని రకాల దోషాలు తొలిగిపోతాయి మరియు లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది.
Related Posts
14 ఏళ్ల శ్రీరాముడు వనవాసం రహస్యాలు & కారణాలు? | Secret Behind Rama’s 14 Years Exiled
కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies
బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta
మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology
ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits
ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras
ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!
మీకు ఇలా జరిగితే, మీపై రాహు వక్రద్రిష్టి ఉన్నట్టే | దీనికి పరిహారాలు? | Rahu Effect & Remedies
గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House