ఈ రాశుల వారిపై శనీశ్వరుడి విశేష అనుగ్రహం, ఏ కష్టమూ మీ దరిచేరవు | Shani Gracefull Blessings

0
5803
Lord Shani Has Special Grace on These Zodiac Signs
What are the Zodiac Signs Likes by Lord Shani

Lord Shani Has Special Grace on These Zodiac Signs

1ఈ రాశుల వారిపై శని దేవుడి విశేష అనుగ్రహం

శని దేవుడు అంటేనే జనాలు భయపడతారు. కాని ఆయన్ని నిత్యం కోలిస్తే జీవితంలో ఎదురయ్యే బాధలను తగ్గించి సానుకూల ఫలితాలు ఇస్తాడు. శనీశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడు ఉండే రాశుల గురుంచి తెలుసుకుందాం.

శని దేవుణ్ణి న్యాయానికి ప్రతీకగా చూస్తారు మన హిందువులు. హిందు ధర్మం ప్రకారం శని ఎవరినైతే దగ్గరగా చూస్తాడో వారికి చేడు రోజులు ప్రారంభం అవ్వటం ఖాయం. అదే శని రాశిలో సంతోషంగా ఉంటే ఆ వ్యక్తిని రాజుగా చేస్తాడు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back