Facebook Instagram Twitter Youtube
  • తెలుగు
    • జ్యోతిషం
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్య జీవనం
    • ధర్మ సందేహాలు
    • పురాణ గాథలు
    • పూజలు
    • మంత్రాలు స్తోత్రాలు
    • మన చరిత్ర
    • మన దేవతలు
    • మన దేవాలయాలు
    • వాస్తు
    • సంస్కృతి
    • స్ఫూర్తి
    • నీతి కథలు
  • English
    • Astrology
    • Culture
    • Gods and Goddesses
    • Healthy Living
    • Hymns and Stotras
    • Inspirational
      • Moral Stories
    • Moral Doubts
    • Mythological Stories
    • Our History
    • Our Temples
    • Rituals
    • Spirituality
    • Vastu
Search
Hariome logo Hari Ome
Monday, August 18, 2025
  • Gallery
  • Hymns & Stotras
  • Buy Books Online
Facebook Instagram Twitter Youtube
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Hariome logo Hariome logo
  • తెలుగు
    • జ్యోతిషం
    • ఆధ్యాత్మికం
    • ఆరోగ్య జీవనం
    • ధర్మ సందేహాలు
    • పురాణ గాథలు
    • పూజలు
    • మంత్రాలు స్తోత్రాలు
    • మన చరిత్ర
    • మన దేవతలు
    • మన దేవాలయాలు
    • వాస్తు
    • సంస్కృతి
    • స్ఫూర్తి
    • నీతి కథలు
  • English
    • Astrology
    • Culture
    • Gods and Goddesses
    • Healthy Living
    • Hymns and Stotras
    • Inspirational
      • Moral Stories
    • Moral Doubts
    • Mythological Stories
    • Our History
    • Our Temples
    • Rituals
    • Spirituality
    • Vastu
Home తెలుగు ఆధ్యాత్మికం అన్నవరం వెళ్తున్నారా? సత్యనారయణ స్వామి భక్తులకు శుభవార్త!
  • తెలుగు
  • ఆధ్యాత్మికం
  • తాజా విషయాలు
  • మన దేవతలు

అన్నవరం వెళ్తున్నారా? సత్యనారయణ స్వామి భక్తులకు శుభవార్త!

0
4703
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Online Seva Started in Annavaram Temple
    Online Seva Started in Annavaram Veera Venkata Satyanarayana Swamy Temple

    Online Seva Started in Annavaram Temple

    1అన్నవరం ఆలయంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం

    అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయలలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. రత్నగిరి కొండపై 1891లో ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం నిర్మించారు. నిత్యం వేలాది భక్తులతో రద్దీగా ఉంటుంది. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కొన్ని వేలాది వివాహాలు జరుగుతాయి.

    కార్తీకమాసంలో భక్తులతో కలకలలాడుతోంది. అన్నవరం దేవస్థానం పాలక మండలి భక్తుల కోసం ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించారు.https://www.aptemples.ap.gov.in/en-in/temples/SVVSSD/aboutTemple వెబ్‌సైట్‌ని అధికారులు ప్రారంభించారు. దంపతులు వందలాదిగా వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో పంపా నది ప్రవహిస్తుంది. శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహం 13 అడుగులు ఎత్తుంటుంది. శ్రీ సత్యనారాయణ స్వామి పై భాగం మహ విష్ణువు, మధ్య భాగం ఈశ్వరుడు, మూలం బ్రహ్మగా కొలుస్తారు.

    ఆన్‌లైన్‌ సేవలు వివరాలు (Online Sevas)

    1. వసతి గదులు బుకింగ్
    2. కళ్యాణ మండపం బుకింగ్
    3. స్వామి వారి పూజ
    4. ప్రత్యేక దర్శనం టికెట్లు
    5. ప్రత్యేక సేవా టిక్కెట్లు
    5. ప్రసాదం టోకెన్లు
    6. విరాళాలు సేకరణ
    1. శాశ్వత కల్యాణం – 10,000.
    2. శాశ్వత వ్రతం – 7,000.
    3. శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం విరాళాలు సేకరణ

    రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన రుజువులు – Required Proofs for Registration

    1. ఆధార్ కార్డు – Aadhaar card
    2. ఓటరు కార్డు – Voter card
    3. పాన్ కార్డ్ – PAN Card
    4. రేషన్ కార్డు – Ration card
    5. పాస్పోర్ట్ – Passport

    పైన పేర్కొన్న పత్రాల నుండి ఏదైనా ID రుజువు నమోదు చేసుకున్న తర్వాత, భక్తులు రిజిస్ట్రేషన్ సమయంలో సమ ర్పించిన ఒరిజినల్ ID ప్రూఫ్‌ని తన వెంట తీసుకెళ్లాలి. 12 ఏళ్లు పైబడిన వారందరూ దేవస్థానం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.

    Related Posts

    విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

    2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

    తిరుమల శ్రీవారి ఆర్జిత, వర్చువల్ సేవా టికెట్లపై టీటీడి కీలక నిర్ణయం!! | TTD Updates

    https://hariome.com/ttd-releases-may-rs-300-special-entry-darshan-tickets/

    తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

    టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.

    శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

    టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates

    తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

    కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

    స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

    తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

    తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

    తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

    కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!

    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleCoconut Water | వేసవి దాహానికి కొబ్బరి నీరు దివ్యౌషదం, కానీ ఈ సమస్యలున్నవారికి ప్రమాదం!
      Next articleమీలో ఆత్మ స్థైర్యం తగ్గుతోందా? | Losing Self Confidence?
      kishore

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Rakhi gift for your sister according to her zodiac sign

      రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

      Rules to Follow for Tying Rakhi According to Sanatana Dharma

      రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?

      Margashirsha Amavasya 2023

      Margashirsha Amavasya 2025 | మార్గశీర్ష అమావాస్య 2025 తేదీ, పూజ విధి & ప్రాముఖ్యత

      Amavasya Somavara Vratham Mahima and significance

      ఈ వ్రతం పాటించిన వారికే లభించే దివ్య ఫలితాలు | Amavasya Somavara Vratham Mahima in Telugu

      దీపావళి లక్ష్మీపూజ విధానం & వ్రత నియమాలు | Deepavali Lakshmi Pooja Procedure At Home in Telugu

      Ugadi 2025-26 Rasi Phalalu | ఉగాది రాశి ఫలాలు 2025-26 | 2025 Telugu Horoscope

      HariOme – WhatsApp

      ప్రతిరోజూ వాట్స్ ఆప్ ద్వారా ఆధ్యాత్మిక సమాచారం తెలుగులో పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
      If you want to get daily Spiritual updates on WhatsApp Click Here

      Advertisement

      ఈ రోజు మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి ?

      Recent Posts

      • Most Bet Platformasinda Qazanma Sansinizi Artirin
      • Anlık ödeme avantajlarıyla Mariobet güncel giriş fark yaratıyor
      • Buyuk Kazanc Firsatlari Gates of Olympus Slotunda
      • Alev casino fırsatlarını kaçırmamak için giriş yap
      • 322627591753579694
      Facebook Instagram Twitter Youtube
      • Disclaimer
      • Privacy Policy
      • Terms and conditions
      Powered by BytesEdge
      MORE STORIES
      Reason Behind Ring Bell in the Temple

      గుడిలో గంట ఎందుకు కొట్టాలి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? గంట విశిష్టత...

      కోరికలు తీర్చే కొండగట్టు హనుమాన్ ? | Hanuman Fillfulls Desire in Telugu.

      Haridwar Neel-Ghat

      ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి!...