Why Should we Worship Bulls on Sankranti in Telugu? | సంక్రాంతికి ఎదుల్ని ఎందుకు పూజించాలి?

0
3122
sankranti
why should we worship bulls on sankranti

Why Should We Worship Bulls on Sankranti in Telugu?

సంక్రాంతికి ఎద్దులను ఎందుకు పూజించాలి?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

ఒకసారి కైలాసంలో శివుడు బసవణ్ణి పిలిచి – “భూలోకంలో ఉన్న మానవుల్ని రోజూ నూనె రాసుకాని స్నానం చేయమను. నెలకోసారి తిండి తినమను” అని పంపించాడట. తలూపి బయలుదేరిన డూడూ బసవన్న భూమి మీదకొచ్చికంగారులో తప్పు చెప్పాడట. మానవు లారా! రోజూ తిండి తిని- నెలకోసారి నూనె రాసుకొని స్నానం చేయాలి. ఇది శివుడి ఆజ్ఞ అన్నాడట.

దాంతో శివుడికి కోపం వచ్చి బసవణ్ణి, పూర్తిగా భూమి మీదే ఉండిపొమ్మని – పంటలు పండించడంలో రైతులకు సాయం చేయమని శాసించాడట. అందువల్లనే సంక్రాంతి రోజుల్లో ఎదుల్ని పూజిస్తారు. నందీశ్వరుని అవతారాలుగా భావిస్తారు.

Related Posts

Bhogi Pallu Significance | బోగి పండ్ల పరమార్థం ఏమిటంటే.?

భోగాల పంట భోగి మంట | Bhogi Festival in Telugu

Makar Sankranti in Telugu | పుణ్యాల పండుగ – మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది?

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

https://hariome.com/kanuma-festival-2022/

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here