
Dasara Devi Different Avatar in Telugu
దసరా సమయంలో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?
మన దైనందిన జీవితములో మనకు ఏదన్నా సమస్య వచ్చినట్లైతే దాని యొక్క పరిష్కారము కొరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదాని అన్నీ వారి దగ్గరకు వెళ్ళి విన్న వించుకోము గదా! మనకున్న సమస్య ఏ శాఖకు సంభందించినదో అ శాఖాధిపతి దగ్గరకు వెళ్ళి విన్నవించుకోవడము ద్వారా సమస్య పరిష్కారము కోసము ప్రయత్నిస్తాము .
అలాగే మన జీవితములో మనకు ఎదురయ్యే ఒక్కో సమస్య పరిష్కారమునకు అమ్మవారిని ఒక్కో రూపములో ఆరాధించి, ఒక్కో నైవేద్యము సమర్పించి పూజించడము ద్వారా ఒక్కో గ్రహానికి సంభందించిన దోషము యొక్క తీవ్రత తగ్గి త్వరిత గతిన సత్పలితములను పొందదానికి ఎంతో మేదస్సు దివ్యదృష్టి కల్గిన మన మహర్షులు, ఈ విధమైన సాంప్రదాయమును ఏనాడో ఏర్పరచడము జరిగింది. ఈ విధమైన నియమావళిని వారు ఏర్పరచడములో ఎన్నో జ్యోతిష, తాంత్రిక, మార్మిక శాస్త్రములను వారు పరిగణనలోకి తీసుకుని ఉంటారని మా పరిశోదనాత్మకమైన అనుభవానికి తోస్తుంది .
రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Navaratri Durga Puja Related Posts
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024
https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram
https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/sri-saraswati-devi-dasara/
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
https://hariome.com/sri-mahishasura-mardini/
https://hariome.com/sri-rajarajeshwari-devi/