ఈ రాశుల వారికి ఉన్న అతీంద్రియ శక్తుల వల్ల ఆత్మల్ని చూస్తారట!? | These Zodiacs With Psychic Abilities

0
1319
These Zodiacs With Psychic Abilities
These Zodiac Signs People Having Psychic Abilities

Peoples With Psychic Abilities

2అతీంద్రియ శక్తులు ఉన్న వారు (People With Supernatural Powers)

మిథున రాశి (Gemini):

ఈ రాశి వారికి అధిపతి సమాచార గ్రహంగా చెప్పుకునే బుధగ్రహం. ఈ పేరుతో ఎందుకు పిలుస్తాం అంటే, ఈ గ్రహం దగ్గర పాతాళంలోని చీకటి నదుల సమాచరం కూడా ఉంటుంది. కొందరు మిథున రాశి వారు తెలివైన వారు ఎందుకంటే వీరు ఆత్మలతో పాటు గ్రహంతర వాసులతో కూడ మాట్లడగలరు. వీరు నిద్రలో వచ్చే కలలను స్పష్టంగా గుర్తుంచుకోగలరు. వీరికి భయపడటం అంటే తెలియదు.

వృశ్చిక రాశి (Scorpio):

శృంగారం, మరణం, రహస్యాలు, నిగూఢ క్రీడలు, సందేహాస్పదం, ఆత్మలు, పునర్జన్మ వంటి అంశాలకు సంబంధించిన 8వ గృహంపై వృశ్చిక రాశి వారు ఆధిపత్యం కలిగిఉంటారు. వీరికి స్వచ్ఛమైన జల శక్తి తోడుంటుంది. వీరు ఎవరినైన అనుమనిస్తున్నారంటే అది సరైనదే అని అర్ధం. వీరు విశ్వానికి సంభందించిన లేక్కలను తేలిగ్గా చేయగలరు. అంటే విశ్వం తీరు, పరిణామాలు, ఆత్మలు వంటి వాటిని చూడటమే కాకుండ అతీంద్రియ శక్తుల పట్ల వీరు బాగా ఆకర్షితులవుతారు. వీరు మొనార్కులు వీరిని ఎవరూ మోసం చెయ్యలేరు.

మీన రాశి (Pisces):

ఈ రాశి వారిని వరుణ గ్రహంతో పోలుస్తారు. ఈ గ్రహానికి సంకేతాలు, దృశ్యాలు, భ్రమలు, మార్మిక వంటి అంశాలతో సంబంధం ఉంటుంది. వీరు అపరిచితులు, ఆత్మలు, మానసిక శిధిలాలు వంటి అసాధారణమైన అంశాల పట్ల తేలిగ్గా ఆకర్షితులవుతారు. అందుకే వీరు ఆత్మలను చూడటం, వాటితో మాట్లాడటం మరియు అతీంద్రియ అంశాల్లో జోక్యం చేసుకుంటారు. వీటితో పాటు సాధారణ ప్రజలతో మమేకమై జీవిస్తుంటారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

https://hariome.com/guru-gochar-2023-money-will-rain-on-these-zodiacs/

మీరు పుట్టిన నక్షత్రం ప్రకారం మీకు ఏం జరుగుతుందో తెలుసా? | Birth Star & Their Future

https://hariome.com/venus-transits-these-people-lucky/

ఈ చెట్టు ఇంట్లో ఉంటె కుజ-శని దోషం నుంచి విముక్తి | Astrology Tip on Kuja – Shani Dosha

సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! మీ రాశి ఉందా!? | Surya Gochar 2023

https://hariome.com/jupiter-rise-makes-mahadhan-rajayog/

https://hariome.com/with-shani-daya-will-be-given-mahardhasa-to-zodiac-signs/

https://hariome.com/lucky-signs-will-get-blessings-from-goddess-lakshmi-in-july/

ఈ రాశుల వారు వైవాహిక జీవితాన్ని మూర్ఖత్వంతో నాశనం చేసుకుంటారట!? | These Zodiac Signs Will Destroy Their Married Life

https://hariome.com/mahakedar-raja-yoga-made-after-20-years/

https://hariome.com/weekly-horoscope-july-9-to-15-2023-of-each-zodia-sign/

18 నెలల తర్వత మరో రాశిలోకి కేతువు! ఈ రాశుల వారికి అద్బుతమైన జీవితం | Ketu Gochar 2023

గ్రహాల మార్పు వల్ల ఈ రాశుల వారికి సమస్యల తప్పావు!? | Planets About to Change Sign

Next