
Shani Dev Special Blessing
2వృషభ రాశి (Taurus)
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శని దేవుడు వృషభ రాశి వారికి పెద్దగా చెడు ప్రభావం ఉండదు.
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు. శని దేవుడు కర్కాటక రాశి వారికి చెడు పెద్దగా ప్రభావం ఉండదు. వీరికి నిత్యం శని దేవుని ఆశీస్సులు ఉంటుంది.