
Shani Dev Special Blessing
1శని దేవుడి ప్రత్యేక ఆశీర్వాదం
ప్రతి మనిషి జీవితంలో శనిగ్రహ పీడితను ఎదుర్కోవలసి ఉంటుంది. శని దేవుడు అంటే ప్రతి ఒక్కరికి భయం. కానీ శని దేవుడు కూడా మంచి చేస్తాడు అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు. శని దేవుని అనుగ్రహం వల్ల చాల మంచి జరుగుతుంది. కొన్ని సార్లు మంచి సంపద , ఆస్తులు, భూములు ఇచ్చి వెళ్తాడు.
జాతకుడు కర్మల ప్రకారం శని దేవుడు మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తారు. శని దేవుడు ఉచ్ఛ స్థితిలో లేనప్పుడు ఆరోగ్య విద్యా, అర్ధికంగా అనేక ఇబ్బందులు తప్పవు. బలమైన స్థానంలో శని దేవుడు
ఉంటే రాజయోగం పొందారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శని దేవుడికి న్యాయం చేసే దేవుడు అని అంటారు.
శని నెమ్మదిగా కదులుతున్న గ్రహం. శని గ్రహం రాశిలో ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుంది. ఏయే రాశుల వారికి శని దేవుడు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.