
Shani Retrograde
2శని తిరోగమనం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani Retrograde?)
సింహ రాశి (Leo)
1. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది
2. ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సులభంగా సాధిస్తారు.
3. అకస్మిత ధనలాభం కలుగుతుంది.
4. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తులారాశి (Libra)
1. వ్యాపారాలు కి మంచి సమయం ఇది.
2. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ లభిస్తాయి.
3. డాక్టర్, రైతులు, సినిమా ఫీల్డ్ లో ఉన్న వారికి మంచి అనుకూల సమయం.
4. చాలా కాలం నుంచి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.
వృషభ రాశి (Taurus)
1. ఆర్థికంగా బలపడతారు.
2. ఆగిపోయిన పనులన్నీ సులువుగా పూర్తి అవుతుంది.
3. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
4. స్టాక్ మార్కెట్ లో మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి (Vigro)
1. వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
2. కుటుంబ సభ్యులు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
3. వ్యాపారాల్లో భాగస్వాములు వల్ల మంచి లాభం పొందుతారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Spiritual Related Posts
దీపావళికి ముందే ఈ రాశులకు జాక్ పాట్!? భారీ ఆదాయంతో పాటు ఆనందం వీరి సొంతం! | Diwali Astrology 2023
శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings
తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules