
హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Telugu
2. యమములు ఎన్ని ?
యమములు అయిదు.
- అహింస : ఎవరినీ బాధించకుండా మెలగడం.
- సత్యం : ఎల్లప్పుడూ నిజాన్ని మాట్లాడటం.
- అస్తేయము : దేనినీ దొంగిలించరాదు.
- బ్రహ్మ చర్యము : పవిత్రత మరియు నిజాయితీ.
- అపరిగ్రహము : దేనియందూ మోహము లేకుండా ఉండటం.
ఈ అయిదింటినీ పాటించినవారు సంఘం లో గౌరవాదరాలను, సహకారాన్నీ పొందుతారు.
Promoted Content