తెలుగుఆధ్యాత్మికంసంస్కృతిస్ఫూర్తి హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Telugu 0 13213 FacebookTwitterPinterestWhatsApp హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Teluguహిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in TeluguBackNext1. యమములు అంటే ఏమిటి?యమములు అంటే మనం ఇతరులతో ఎలా మెలగాలి అని చెప్పేవి. మానవుడు సంఘజీవి. నిత్యజీవితం లో అతను ఎవరితోనైనా ప్రవర్తించే తీరు ఎలా ఉండాలి. ఎటువంటి సూత్రాలను పాటించాలి అని చెప్పే అమూల్య జీవన సూత్రాలే యమములు. Promoted Content BackNext