
4. సాధారణ లక్షణాలు:
ఆంత్రక్రిములవల్ల మలద్వారం చుట్టూ దురద, ఆడపిల్లల్లో తెల్లబట్ట, మూత్రనాళంలో మంట, ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సిరావటం, శరీరమంతా దురదలతో కూడిన దద్దుర్లు, పొడిదగ్గు, ఉబ్బసం, కడుపునొప్పి, విరేచనాలు, నీరసం, రక్తహీనత, బరువు కోల్పోవటం, కాలేయం పెరగటం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
Promoted Content