
2. చిన్ముద్ర వల్ల కలిగే లాభాలు:
- శరీరం లోని ఎన్నో అవయవాల పనితీరుని పిట్యుటరీ హార్మోన్ గ్రంధి నియంత్రిస్తుంది. ఆ గ్రంథిని ప్రేరేపించే నాడి బొటన వేలి చివర ఉండును. చిన్ముద్ర ద్వారా పిట్యుటరీ హార్మోన్ ఉత్పత్తి లో సమతౌల్యత ఏర్పడి మెదడుకు సంబంధించిన అనేక రోగాలు నయమౌతాయి. జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఎన్నోరెట్లు మెరుగుపడతాయి.
- చూపుడు వేలి చివర గల నాడి సైనస్ గ్రంథిని నియంత్రిస్తుంది. చిన్ముద్ర ద్వారా సైనస్ సమస్యలు దరిచేరవు.
- వెన్ను నొప్పి తగ్గుతుంది.
- చిన్ముద్ర లో ప్రాణాయామం చేయడం వల్ల శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుంది.
- ఏదో ఒక వ్యాధి నో లేక ఒక నొప్పినో తగ్గించడం మాత్రమే కాకుండా, వాటితో పాటు శరీరం యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి చిన్ముద్ర అద్భుతమైన మార్గం.
Promoted Content








Aatmeeyulara mudralu aacharinchandi aanandamga undandi, mee thoti vaarini aanandamga undanivvandi.