
why worship the trees
3. మన బాధ్యత ఏమిటి?
అనవసరంగా వృక్షాలను నరకకూడదు. మొక్కను లేదా చెట్టును కొట్టేయడం వల్ల ప్రకృతి శపిస్తుందని, అది తగలకుండా ఉంటాలంటే ముందు క్షమాపణ అడగాలని కూడా గ్రంథాలలో కలదు.
ఎన్నో ప్రయోజనాలు గల వేప, రావి, తులసి వంటి చెట్లు నేటికి ఈ నేలపై పూజింపబడుతున్నాయి. కదలలేని, మాటాడలేని చెట్టు మనకు మౌనంగానే ఎంతో జ్ఞానాన్ని, పాఠాలని బోధిస్తున్నాయి.
ఇప్పటికైనా వాటి గొప్పతనాన్ని గుర్తించి, వాటిని పవిత్రంగా చూసుకొవటం, పూజించటంలో ఏ అనాగరికత లేదని, అసలైన నాగరికత ప్రకృతిని కాపాడుకోవటమే అని తెలుసుకోవటం మంచిది.
Promoted Content