చెట్లను ఎందుకు పూజించాలి? | Why Should We Worship Tree in Telugu

0
6070
why-worship-the-trees
చెట్లను ఎందుకు పూజించాలి? | Why Should We Worship Tree in Telugu

why worship the trees

Back

1. వృక్షాలను పూజించడం హిందూ సంప్రదాయం

అనాదిగా మొక్కలను, వృక్షాలను పవిత్రంగా పూజించటం భారతీయ సంస్కృతిలో భాగంగా వస్తోంది. ఇప్పటికీ వృక్షాలను, జంతు స్థావరాలను పవిత్ర భావంతో చూడటం మనం గమనించవచ్చు.

ఇది కేవలం మూఢాచారమో లేక అనాగరికతో అనే భావన కూడా లేకపోలేదు. ఇది జ్ఞానం, దూరదృష్టి, సంస్కారంతో కూడిన చర్వ అని తెలుసుకోవాలంటే చదవండి..

ఆది నుంచి ప్రకృతిని పూజించిన మానవుడు ఇప్పుడు ప్రకృతిని వశం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

భారతీయులు అనాది నుంచి ప్రకృతిని తల్లిగా భావించి పూజిస్తు వస్తున్నారు. మనలో జీవశక్తిగా ఉన్న భగవంతుడే, మొక్కలూ, జంతువులు మొదలైన అన్ని ప్రాణుల్లోనూ వ్యాపించి ఉన్నాడు.

అందుకే మొక్కలనైనా, జంతువులనైనా పవిత్రంగా పరిగణిస్తారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here