
What is the Secret Behind Rama’s 14 Years & Pandavas’ Years of Exile?
2Why Sri Rama & Pandavas Went To Vanavas ?
శ్రీ రాముని పట్టాభిషేకం జరగాల్సి సమయంలో దశరథుని భార్య కైకేయి శ్రీరాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి అని కోరిక కోరింది. 14 ఏళ్లు వనవాసం వెనుక ఒక్క రహస్యం ఉంది. అది ఏమిటి అంటే కైకేయి శ్రీరాముడు పదునాలుగేళ్ళు కోరుకోవడం వెనుక కారణం మంధర. మంధర కైకేయి దాసి. వివరాల్లోకి వెళితే ఒక్క రాజు 14 సంవత్సరాలు తన సింహాసనాన్ని విడిచి దూరంగా ఉంటే రాజు అయ్యే అవకాశం కోల్పోతాడు. పాలించే అవకాశం కోల్పోతారని కైకేయి భావించి ఉంటుంది అని నమ్మకం. ద్వాపర యుగంలో 13 ఏళ్ల పాటు రాజ్యాధికారం విడిచిపెడితే పాలించే అవకాశం పాండవులు పోతుంది అని నమ్మకం.
Related Posts
శ్రీశైలంలో 17 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం!! Maha Kumbhabhishekam in Srisailam Temple 2023
తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi
కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies
బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta
మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology
ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits
ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras
ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!
మీకు ఇలా జరిగితే, మీపై రాహు వక్రద్రిష్టి ఉన్నట్టే | దీనికి పరిహారాలు? | Rahu Effect & Remedies
గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House