న‌దుల్లో నాణాల‌ను వేస్తే ఏమి జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కార‌ణాలు ఏమిటి? | Why Do People Throw Coins in the River Water?

0
220
Why Do People Throw Coins in the River Water
Why Do People Throw Coins in the River Water?

Reason Behind Tossing Coins in Water Sources

1హిందువులు న‌దుల్లో నాణాల‌ను ఎందుకు వేస్తారు?

న‌దుల్లో నాణాల‌ను ఎందుకు వేస్తారో మీకు తేలుసా? దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి?

సహజంగా చాలా మంది ఎదైన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, దేవాలయాలు సందర్శించినప్పుడు గాని పుష్కర స్నానాలు వెళ్లినప్పుడు గాని అక్కడ ఉన్న కోనేటి లో లేదా నదిలో గాని మనం నాణేలు వేస్తుంటారు. ఇంకా వంతెనలపై ప్రయాణం చేసే సమయంలో కూడా చాలా మంది నాణేలు నదిలో వేస్తుంటారు. అలా నదులలో, కోనేటిలో నాణేలు వేయడం వెనుక ఉన్న కారణం ఏంటి. అలా వేయడం వలన ఏమి జరుగుతుంది దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

పూర్వం మన పూర్వికులు నదులు స్నానాలను ఎక్కువగా ఆచరించేవారు. ఆ నది స్నానాని ఎంతో పవిత్రంగా భావించే వారు. నదీ స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది కూడా భావించేవారు.మన హిందువులు నదుల దగ్గర పూజలు కూడా చేస్తారు. దీపాన్ని పెట్టి పూజ చేసి నదిలో నాణేలు కూడా వేస్తూ ఉంటారు. మన పూర్వీకులు పాటించిన కట్టుబాట్లను మనం కూడా పాటిస్తూ వస్తున్నారు. మన పూర్వికులు నదులలోకి నాణేలను ఎందుకు వేసేవారు అని చూస్తే, పూర్వం ఎక్కువగా రాగి నాణేలు ఉండేవి. వారు వాటిని ఉపయోగించేవారు. పూర్వం ఎక్కువగా వారు రాగి పాత్రలు రాగి నాణేలు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మనం అలా కాదు ఇనుము ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back