Who Among Pandavas Loved Draupadi the Most?
5. జయద్రథుడు ద్రౌపదితో అడవిలో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు
దుర్యోధనుని బావమరిది జయద్రథుడు అడవిలో ద్రౌపదిని బలవంతం చేయబోతే అతడిని చంపినంత పని చేశాడు భీముడు. సుయోధనుని(దుర్యోధనుడిగా పిలవ బడుతున్న కౌరవాగ్రజుని అసలుపేరు సుయోధనుడు) చెల్లెలు దుస్సల పాండవులకూ చెల్లెలే కాబట్టి, జయద్రథుడు తమకూ బావ కాబట్టి అతనిని చంపి చెల్లెలి పసుపు కుంకుమలు చేరప వద్దని ద్రౌపది బతిమాలితే వదిలేశాడు.
Promoted Content