ద్రౌపదిని ఎక్కువగా ప్రేమించింది ఎవరు ? Who Loved Draupadi the Most?

0
14445

who-loved-draupadi-most

Who Among Pandavas Loved Draupadi the Most?

3. భీమునికి ద్రౌపది పైగల ప్రేమ (Bhima’s Love for Draupadi) 

భీముడు అతి బలవంతుడు శత్రు భీకరుడు. కానీ ద్రౌపది వద్దమాత్రం సున్నితంగా వ్యవహరించేవాడు. ఆమెకు చిన్నపాటి కష్టం కలిగినా తీర్చడానికి ఆయనే ముందుండే వాడు. ఆమె అవమానాల పాలైన చోట ప్రతీకారం నెరవేర్చాడు. ఆమె కోరిన వస్తువులు ఎంత కష్టమైనా తెచ్చాడు. తిరిగి ఆమె నుండీ ఏమీ ఆశించని అవ్యాజమైన ప్రేమను చూపించాడు భీముడు. 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here