Who Among Pandavas Loved Draupadi the Most?
2. ద్రౌపదిని అపురూపంగా చూసుకున్నది ఎవరు? (Who Made Draupadi Look Amazing?)
ద్రౌపది అత్యంత సౌందర్య రాశి అయినా ధర్మరాజు ఆమెను వైరాగ్య భావంతో చూసేవాడు. అర్జునుడు తన ప్రేమను ద్రౌపదితో పాటు సుభద్రకూ, ఉలూచికీ, చిత్రాంగద కూ పంచాడు. నకుల సహదేవులూ ఆమెను ప్రేమగా చూడలేక పోయారు. భీముడు అంతకు ముందే హిడింబి అనే రాక్షస కాంతను,బలంధరను వివాహం చేసుకున్నా, ద్రౌపదినే ఎక్కువగా ప్రేమించాడు.
Promoted Content