శుక్ర స్తోత్రం | Shukra Stotram

0
1371

navagraha-sukra

Shukra Stotram / శుక్ర స్తోత్రం

శుక్ర స్తోత్రం

Shukra Stotram  అథ శుక్రస్తోత్రప్రారమ్భః ।

శృణ్వన్తు మునయః సర్వే శుక్రస్తోత్రమిదం శుభమ్ ।

రహస్యం సర్వభూతానాం శుక్రప్రీతికరం శుభమ్ ॥ ౧॥

 

యేషాం సఙ్కీర్తనాన్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్ ।

తాని శుక్రస్య నామాని కథయామి శుభాని చ ॥ ౨॥

 

శుక్రః శుభగ్రహః శ్రీమాన్ వర్షకృద్వర్షవిఘ్నకృత్ ।

తేజోనిధిర్జ్ఞానదాతా యోగీ యోగవిదాం వరః ॥ ౩॥

 

దైత్యసఞ్జీవనో ధీరో దైత్యనేతోశనా కవిః ।

నీతికర్తా గ్రహాధీశో విశ్వాత్మా లోకపూజితః ॥ ౪॥

 

శుక్లమాల్యామ్బరధరః శ్రీచన్దనసమప్రభః ।

అక్షమాలాధరః కావ్యః తపోమూర్తిర్ధనప్రదః ॥ ౫॥

 

చతుర్వింశతినామాని అష్టోత్తరశతం యథా ।

దేవస్యాగ్రే విశేషేణ పూజాం కృత్వా విధానతః ॥ ౬॥

 

య ఇదం పఠతి స్తోత్రం భార్గవస్య మహాత్మనః ।

విషమస్థోఽపి భగవాన్ తుష్టః స్యాన్నాత్ర సంశయః ॥ ౭॥

 

స్తోత్రం భృగోరిదమనన్తగుణప్రదం యో

భక్త్యా పఠేచ్చ మనుజో నియతః శుచిః సన్ ।

ప్రాప్నోతి నిత్యమతులాం శ్రియమీప్సితార్థాన్

రాజ్యం సమస్తధనధాన్యయుతాం సమృద్ధిమ్ ॥ ౮॥

 

ఇతి శుక్రస్తోత్రం సమాప్తమ్ ।

 

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here