2. కన్యాదాన సమయం లో, విగ్రహ ప్రతిష్టలలోభార్య, భర్తకు ఎటు వైపుగా ఉండాలి ?
కన్యాదాన సమయంలో , విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో కుడి వైపున ఉండాలి. శాస్త్రాలు ప్రకారం బ్రహ్మ దేవుడు మగవారిని కుడి భాగం నుంచి, స్త్రీ ని ఎడమ భాగం నుంచి సృష్టించాడని చెప్పడం జరిగింది అని పండితుల మాట .