
Which Fruits are Offered to the Which God Will Gives Good Result?!
2Which Fruits are Offered to the Which God?
1. భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడం వల్ల మొదలు పెట్టిన అన్ని పనులు ఆటంకం లేకుండా జరుగుతాయి అని నమ్మకం. అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించడం వల్ల సమస్త కార్యసిద్ధి జరుగుతుంది అని నమ్మకం. అరటిపండు గుజ్జు గా చేసిన తర్వాత సమర్పించడం వల్ల చాలా మటుకు అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది అని నమ్మకం.
2. దేవుని పూజ చేసేటప్పుడు ఆపిల్ పండు నైవేద్యంగా పెడితే సకల దరిద్రం నశిస్తుంది.
3. నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కావాలి అంటే దేవుని పూజ చేసేటప్పుడు కమలా పండు నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అని నమ్మకం.
4. సపోటా పండ్లు దేవుడు పూజ చేసేటప్పుడు నైవేద్యంగా పెట్టడం వల్ల వివాహం సకలం లో జరిగే అవకాశం ఉంటుంది.
5. మామిడి పండును నైవేద్యంగా పెడితే సంపద వచ్చే అవకాశం ఉంటుంది.
6. భగవంతుడికి పనస పండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శత్రువుల పై విజయం సాధిస్తారు.
7. శని దేవుడికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పించడం వల్ల మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి తగ్గుతాయి అని నమ్మకం.
8. అనారోగ్య బాధలు తొలగిపోవాలి అంటే అంజీర పండ్లు నైవేద్యంగా పెట్టాలి.
9. ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెడితే సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని నమ్మకం.
Related Posts
ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results
నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like
కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies
తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi
బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta
మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology
ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits
ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras
ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!
మీకు ఇలా జరిగితే, మీపై రాహు వక్రద్రిష్టి ఉన్నట్టే | దీనికి పరిహారాలు? | Rahu Effect & Remedies
గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House