7. దేవయ్య కథ చెప్పేనీతి ఏమిటి?
అత్యాశ తననే కాక చుట్టూ ఉన్నవాళ్లనీ నాశనం చేస్తుంది. ఒక మంచి పని చేసేటప్పుడో లేక ఒక వ్యక్తిని అపాయం నుండీ కాపాడటానికో లాభాన్ని చూసుకోవడం చాలాతప్పు. దానివల్ల ఈ కథ లోని మావటిలాగా, రౌతు లాగా ఇక్కట్ల పాలవుతాము. ఏ ఫలితాన్నీ ఆశించకుండా ఇతరులకు సాయం చేసేవాడు పుణ్యజీవి.
Promoted Content