Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
3. గోళ్ళు పసుపు పచ్చగా ఉంటే
గోళ్ళు పసుపు రంగులోకి మారుతున్నట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే పసుపుపచ్చని గోళ్ళు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ను సూచిస్తాయి. అరుదుగా కొన్నిసార్లు పసుపు పచ్చని గోళ్ళు కలిగిన వారికి థైరాయిడ్ వ్యాధి, తీవ్రమైన ఊపిరి తిత్తుల సమస్య, సోరియాసిస్ మరియు చక్కర వ్యాధులు నిర్ధారణ అయ్యాయి.
Promoted Content