అదృష్టం మీ ఇంటి తలుపు తట్టాలంటే..? Want luck to knock your door?

6
59302
11811367_533663470118377_5281650472963351063_n
About Luck In Telugu
Next

7. ఇంటి యజమాని – వాస్తు ప్రభావం

ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంట్లో ఉండే వారిమీదే ఉంటుంది. ఆ ఇంటి యజమాని వేరొక నగరంలో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా ఆ ప్రభావం అతని మీద ఉండదు. కాకపోతే ఆ ఊళ్లో అతనికి ఇల్లుండి అతను వేరొక చోట అద్దెకు ఉంటే అతని మీద సొంత ఇంటి వాస్తు ప్రభావం 20శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్క ఇంటి వాస్తుయే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం 50 శాతం ఆ ఇంటి మీద ఉంటుంది. కాబట్టి పరిసరాల వాస్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే దక్షిణంవైపు చెరువు ఉండటం కానీ, ఉత్తరం వైపు కొండ ఉండటంగానీ లేకుండా ఇంటిని నిర్మించుకోవాలి.

Chinta Gopi Sarma Siddhanthi

9866193557

ఏ రాశి వారికి ఏ రంగు వల్ల అదృష్టం కలిసి వస్తుంది..? | Lucky Colour According to Your Zodiac Sign in Telugu

Promoted Content
Next

6 COMMENTS

  1. నమస్కారం పండితులు. మా ఇల్లు ఉత్తర ఈశాన్యం ఎక్కువ గా ఉంది ఏం చెయ్యాలి చెప్పండి

  2. సర్ నా ఇంటిలో సగ భాగం పడమర వైపు‍(ఎగుదాల) నా ఆస్తి ని నన్ను బలవంతంగావప్పించి అక్కకి ఇచ్చారు అప్పటి నుంచి నాకు కష్టాలు మోదలైనాయి నేను చాలా మంది పెద్దలని సంప్రదించగా వారందరు నేను దిగుదాల ఉండకూడదని అన్నారు అందు చేత సొంత ఇల్లు పెట్టుకున కూడ అద్దె ఇంట్లో ఉంటున్నాము పెద్దలన్న కరక్టేన దయచేసి వివరించగలరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here