భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి ? | What should be the Role of Wife in Telugu ?

1
2045
Bride_by_prakhar
భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి ? | What should be the Role of Wife in Telugu ?

Role Of Wife / భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి ?

What should be the Role of Wife – భర్త యొక్క మనోభావాలకు, అభిరుచులకనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానములతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతుంది. అందుకే ‘భార్యామూలమిదంగృహం’ అన్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంత సేపూ బాగుండడం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపగించడం, ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు. పరిస్థితులు బాగా లేనపుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకో గలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యొన్యతతో, సదవగాహనతో వ్యవహరించాలి.
గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యమునకే పరిమితం చెందక సంతానం పట్ల సరైన అవగాహనతో తల్లి, తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్థవంతంగా వ్యవహరించాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here