శబరిమల ఆలయానికి 18 సంఖ్యకు సంబంధం ఏమిటి? | What Does the Number 18 Have to do With Sabarimala Temple?

0
1143
relation of having 18 steps in shabarimala
What Does the Number 18 Have to do With Sabarimala Temple?

What is the Relation Between Sabarimala Temple & Number 18

1శబరిమల ఆలయానికి & నంబర్ 18కి మధ్య సంబంధం ఏమిటి?

18 దేవతా రూపాలు (18 Forms of Deity)

వీటి గురుంచిన వివరాలు ఈక్రింది లింక్ లో ఇచ్చాము.

అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ & ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి? | The Significance of the 18 Golden Steps at Sabarimala Temple

 

అయ్యప్ప స్వామి అస్త్రాలు (Ayyappa Swami Astras)

అయ్యప్ప స్వామి ఈక్రింది 18 అస్త్రాలను వదిలి తన మెట్లపై నడుచుకుంటు వెళ్లాడని తెలుస్తోంది.

1) శరం
2) క్షురిక
3) డమరుకం
4) కౌమోదకం
5) పాంచజన్యం
6) నాగాస్త్రం
7) హలాయుధం
8) వజ్రాయుధం
9) సుదర్శనం
10) దంతాయుధం
11) నఖాయుధం
12) వరుణాయుధం
13) వాయువ్యాస్త్రం
14) శార్ఘ్నాయుధం
15) బ్రహ్మాస్త్రం
16) పాశుపతాస్త్రం
17) శూలాయుధం
18) త్రిశూలం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ 18 మెట్ల పేర్లు (Names of 18 Steps of Sabarimala Ayyappa Swamy Temple)

అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది.

1) ఆణిమ
2) లఘిమ
3) మహిమ
4) ఈశ్వత
5) వశ్యత
6) ప్రాకామ్య
7) బుద్ధి
8) ఇచ్ఛ
9) ప్రాప్తి
10) సర్వకామ
11) సర్వ సంపత్కర
12) సర్వ ప్రియకర
13) సర్వమంగళాకార
14) సర్వ దుఃఖ విమోచన
15) సర్వ మృత్యుప్రశమన
16) సర్వ విఘ్ననివారణ
17) సర్వాంగ సుందర
18) సర్వ సౌభాగ్యదాయక

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ 18 కొండల పేర్లు (Names of 18 Hills of Sabarimala Ayyappa Swamy Temple)

అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్న కూడా 18 కొండలను దాటి వెళ్ళాలి

1) పొన్నాంబళమేడు
2) గౌదవమల
3) నాగమల
4) సుందరమల
5) చిట్టంబలమల
6) దైలాదుమల
7) శ్రీపాదమల
8) ఖలిగిమల
9) మాతంగమల
10) దేవరమల
11)నీల్కల్ మల
12) దాలప్పార్ మల
13) నీలిమల
14) కరిమల
15) పుత్తుశేరిమల
16) కాళైకట్టి మల
17) ఇంజప్పార మల
18) శబరిమల

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Hindu Temples Guides Related Posts

అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa

అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ & ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి? | The Significance of the 18 Golden Steps at Sabarimala Temple

శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance

ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మీకు ఉన్న పెళ్ళి అడ్డంకులన్ని తొలగిపోతాయి? | Struggling With Marriage Obstacles?

ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మీకు ఉన్న పెళ్ళి అడ్డంకులన్ని తొలగిపోతాయి? | Struggling With Marriage Obstacles?

ప్రపంచంలోనే ఒకే ఒక్క యముడి ఆలయం!? Dharmapuri Yama Dharmaraja Temple

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమయాలు & సేవలు | Vadapalli Sri Venkateswara Swamy Temple Timings & Seva Tickets

వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎలా చేరుకోవాలి? | How to Reach Vadapalli Sri Venkateswara Swamy Temple?