
12. నాగవం
జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ కరణం కూడా దోషకరమైనడి గా చెబుతారు. ఈకరణం లో జన్మించినవారు కొంత మేరకు దురదృష్టవంతులని చెప్పవచ్చు.
వీర్ జీవితం గొడవలు, తగాదాలు, వివాదాల మయంగా ఉంటుంది. అత్యంత శ్రమ పడినా కొన్ని సార్లు వీరికి ఫలితం దక్కదు. ఈ కారణం లో జన్మించినవారికి సహనం చాలా తక్కువగా ఉంటుంది.
Promoted Content







