జాతకాలకు కూడ గ్రహణం పడుతుందా? మరీ పరిహారాలేంటి? | What is Jataka Grahan?

0
792
What is Jataka Grahan
What is Jataka Grahan?

What is Jataka Grahan?

5ఏడవ స్థానం

1. జీవిత భగస్వామితో సమస్యలు ఎదురుకుంటారు.
2. పెళ్ళి కాకపోవడం, ఒక వేళ ఐన అది విడాకుల దాక పొవడం లేక అనారోగ్యంతో ఉండడం జరుగుతుంది.
3. వ్యాపరంలో భాగస్వాముల చేత మొసపోయె అవకాశం ఉంది.

ఎనిమిదవ స్థానం

1. వీరికి వివిధ వివాదాల వల్ల కోర్టు సమస్యలు వస్తాయి.
2. అపనిందల వలన ఈ రాశి వారిని ఇతరులు ఒక పట్టాన నమ్మరు. అలా వీళ్ళ జీవితం చులకనగా చేసుకుంటారు.
3. దీర్ఘకాలిక అనారోగ్యం పీడించే అవకాశం ఉంది.