జ్యోతిష్యం అనగా ఏమిటి ? | What is Astrology in Telugu ?

2
8868
what-is-astrology
What is Astrology?

What is Astrology?

Next

2. జ్యోతిష కాంతి ఎన్ని రకాలు?

ఈ కాంతి 2 రకాలుగా ఉంది.

1) నక్షత్రాలు, సూర్య,చంద్రులకు సంబంధించిన బయటి కాంతి

2) ఆత్మకు సంబంధించిన లోపలి కాంతి. బయటి కాంతి స్పష్టం అవుతున్న కొద్దీ లోపలి జ్యోతి స్వరూపమైన ఆత్మ తత్వం అర్థమౌతుంది.

కాబట్టి జ్యోతిష్యశాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తును గూర్చి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తున్నది.అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని ‘వేద చక్షువు’ అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం. ఇంత ముఖ్య శాస్త్రం కాబట్టే వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి 6 శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండాలి. వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి.
(మిగిలిన 5 శాస్త్రాలు శీక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, కల్పం).

Promoted Content
Next

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here