ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఏమౌతుంది? | What Happens if Bat Enters House

0
10827
bat-myths-hariome
ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఏమౌతుంది? | What Happens if Bat Enters House

క్రూరమైన పక్షులలో గబ్బిలం ఒకటి. ఆ పక్షికి ఒక ప్రత్యేకత కలదు. చాలా పక్షులకి వెలుతురు ఉండగా కళ్ళు కనపడితే గబ్బిలాలకి మాత్రం రాత్రులు మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. కనుక ఆ గబ్బిలం ఎప్పుడూ అంధకారం లోనే జీవిస్తూ ఉంటుంది. సాధారణంగా మానవులు శుభకార్యాలు చేయు సమయములో నలుపు వర్ణాన్ని నిషేదిస్తూ ఉంటారు. అటువంటిది గబ్బిలం యొక్క రంగు నలుపు, అది నివసించే చోటు నలుపు, మరియు దాని వద్ద నుండి దుర్వాసన వ్యాపిస్తు ఉంటుంది. అలంటి దుర్వాసన వ్యాపింపచేసే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఆశుభాకరమైన వార్తలు వింటారని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవడం శ్రేయస్కరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here