ఏ రంగుల్ని తినాలి?

0
1317

ఏ రంగుల్ని తినాలి?

Back
Next
Promoted Content

వైలెట్ :

మనసునే కాదు, శరీరాన్ని నిత్యం చురుగ్గా ఉంచుతుంది ఈ రంగు. నల్లద్రాక్ష తింటే ఈ రంగు వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మన శరీరానికి లభిస్తాయి. ద్రాక్షలో విటమిన్ – సి ఎక్కువగా దొరుకుతుంది.

చదివారు కదా! మీరు రోజూ తినే పండ్లలో ఈ ఏడు రంగులు ఉండేలా చూసుకోండి.

అన్నం తిన్న తరువాత చేయకూడని అయిదు పనులు ఏమిటో తెలుసుకోండి | 5 Things Not to do After Eating in Telugu

Back
Next