లింగోద్భవ కాలం లో అభిషేకం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..?

0
24441

what-are-the-positive-effects-of-lingodbhava-time

లింగోద్భవ కాలం లో అభిషేకం చేయడం వల్ల కలిగే లాభాలు…

Next

2. లింగోద్భవకాలం లో అభిషేకం చేయడం వలన కలిగే లాభాలు.. 

మహాదేవుడు సర్వప్రాణులలోనూ ఆత్మ రూపంగా నిలిచి ఉంటాడు. అటువంటి స్వామి మహా శివరాత్రి నాడు పార్థివ లింగంగా దర్శనమిస్తాడు. శివరాత్రినాడు లింగోద్భవకాలం లో బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం కలుగుతుంది. శివరాత్రినాడు అన్ని పుణ్యనదులు బిల్వ మూలం లో ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకని లింగోద్భవకాలం లో  బిల్వ పత్రాలతో పూజించడం, అభిషేకించడం అత్యంత లాభదాయకం.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here