నవవిధ భక్తి మార్గములు తెలుసా? Nine Ways Of Devotions in Telugu

0
5765
what-are-the-nine-ways-of-devotional-paths
Nine Ways Of Devotions in Telugu

Nine Ways Of Devotions in Telugu

8. దాస్యము

మనం చూస్తున్న ప్రకృతిలో ప్రతిదానిని సృజించింది భగవంతుడే…చూచే ప్రతిదానిలోనూ, చేస్తున్న ప్రతి పనిలోనూ ఆయన ఉన్నాడు….ఆయనే మనల్ని ఆ పనికి నియమించారని…అందరికి యజమాని ఆయనే అని..మనం చేసే పని ఆయనని సంతృప్తి పరిస్తే చాలు అనే సేవ్యభావంతో చేస్తూ..ఆయన సేవకుడిగా మనల్ని మనం భావించుకోవటం ద్వారా దురహంకారం అంతమయి…ఆయన బిడ్డలమనే సంతృప్తి మనకి కలుగుతుంది. చేసే పనిలో భగవంతుడ్ని చూడటం దాస్యం. పైన ఆరు విధాలుగా భగవుంతుడికి భక్తిని సమర్పిస్తూ వచ్చిన భక్తుడు ఈ మజిలీలో తన కోసం తను చెయ్యవలిసిన పనంటూ ఏమీలేదని గుర్తించి…అందరిలోనూ,అన్నింటిలోనూ భగవంతుడ్ని చూస్తూ..వారు చేయవలసిన పని విధివిధాన పూర్వకంగా చేస్తూ అదే భగవంతుని సేవగా భావిస్తూ భగవంతుడికి అంకితమైపోతారు.ఇప్పుడు వీరు నడిచే మార్గమే భగవంతున్ని చేరుకొనే దారి అవుతుంది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here