నవవిధ భక్తి మార్గములు తెలుసా? Nine Ways Of Devotions in Telugu

0
5765
what-are-the-nine-ways-of-devotional-paths
Nine Ways Of Devotions in Telugu

Nine Ways Of Devotions in Telugu

3. కీర్తనము

మంచి చెడుల భేదభావం తెలిసి ఆచరణలో పెట్టాక…ఆ సుగుణాల వల్ల మనకి కాస్త శక్తి లభించి అది గర్వంగాను..అహంగానూ మారుతుంది..అప్పుడు భగవంతుడ్ని తలుచుకుంటూ ఆయనకెన్ని గొప్ప గుణాలు వున్నప్పటికీ సాధారణమైన వ్యక్తిగా ఆయనెంత అణకువ కలిగి ప్రవర్తించారో….గుర్తెరిగి ఆయన్ని కీర్తిస్తూ మన అహాన్ని చంపుకోవాలి….దైవాన్ని స్మరిస్తూ అహన్ని చంపుకో అని బాబాగారు చెప్పారు. అంతేగాక ఆయన లీలలు ఇతరులతో చెప్పడం కూడా కీర్తనే.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here