మనిషి తెలిసి తెలియక చేసే పాపాలను ఈ విధంగా వినాయక శాంతి స్నానంతో నివారణ చేసుకోండి?! | Vinayaka Shanti Snanam

0
3351
Vinayaka shanthi snanam
What are the rituals, puja & mantras for Vinayaka Shanti Snanam?

Vinayaka Shanti Snanam To Get Rid of Your Sins

3వినాయక శాంతి స్నానం ఎలా చేయించాలి? (How to Take a Ganesha Shanti Snanam?)

వినాయకుడు ఆగ్రహించిన వారి వ్యక్తికి సంబంధించిన బంధువులు మరియు బ్రాహ్మణులు కలిసి వినాయక శాంతి స్నానం ఇలా చేయించాలి.

1. భద్రాసనం మీద కూర్చుండబెట్టి బ్రాహ్మణులు స్వస్తివాచనం పూర్వకంగా ఈ వినాయక శాంతి స్నానం చేయించాలి.
2. పచ్చ ఆవాలు పొడిగా చేసి ఆ పొడిని నెయ్యితో కలిపి ముద్దలా చేసి దానిని ఆ వ్యక్తి శరీరంపై నలుగు పెట్టాలి.
3. వారి తలకు సర్వౌషధాలూ మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన నూనెను పట్టించాలి.
4. అయిదు పవిత్ర జలాశయాల నుండి తెచ్చిన మట్టిని, గోరోచనాన్ని, గంధాన్ని, గుగ్గిలాన్నీ వేసి నాలుగు కుండలలో నింపి వుంచాలి.
5. అ వ్యక్తికి నలుగు పిండిని తీసివేసి, తలపై పట్టించిన నూనె కాస్త ఆరగానే ఒక్కొక్క కుండనూ తలపై పోస్తూ స్నానం చేయించాలి.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.