Vat Savitri Vrat 2025 | వట్ సావిత్రి వ్రతాన్ని పాటిస్తే దీర్ఘకాలం ఆయుష్షుతో పాటు సంతాన భాగ్యం

0
667
Vat Savitri Vrat Brings Long Life & Fertility
Vat Savitri Vrat Benefits & Significance

Vat Savitri Vrat Brings Long Life & Fertility

1వట్ సావిత్రి వ్రతం దీర్ఘాయువు & సంతానోత్పత్తిని తెస్తుంది

జ్యేష్ఠ మాసం హిందువులకి పవిత్రమైన మాసం. ఈ మాసంలో సావిత్రి వ్రతాన్ని పాటించడం వలన చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని స్త్రీలు భక్తి శ్రద్దలతో చేయటం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవెరుతాయి అని వారి నమ్మకం.

వివాహం అయిన మహిళలు తమ భర్త నిండు నూరేళ్ళు బ్రతకాలి అని వట్ సావిత్రి వ్రతాన్ని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజున వట్ సావిత్రి వ్రతం ఆచరిస్తారు. దీన్నే శని జయంతి అని కూడ పిలుస్తారు. ఈ రోజు శని దేవుడికి ఉపవాసం ఉండటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. అయిత ఈ అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలి?, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2025 జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తేది & ముహూర్తం (Jyeshtha Masam Vat Savitri Vrat 2025 Date & Muhurt)

వట సావిత్రి పూర్ణిమ, మంగళవారం, జూన్ 10, 2025

పూర్ణిమ తిథి ప్రారంభం – జూన్ 10, 2025న 11:35
పూర్ణిమ తిథి ముగుస్తుంది – జూన్ 11, 2025న 13:13

శుభ యోగాలు (Good Yogas During Vat Savitri Vrat):

1. ఈ రోజునే సిద్ధ యోగం కూడ ఏర్పడనుంది. శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని రాశులవారి జీవితంలో మంచి జరుగుతుంది.
2. చంద్రుడు బృహస్పతితో పాటు మేషరాశిలో సంచార దశలో ఉండటం వల్ల గజకేసరి యోగం ఏర్పడనుంది. కావున అందరికి శుభ ఫలితాలు కలగడమే కాకుండ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

వ్రతం ఆరాధన విధానం (Mode of worship of Vrat):

వట్ సావిత్రి వ్రతం రోజున మర్రి చెట్టును పూజించాలి. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ చెట్టులో ఉంటారు అని నమ్మకం. ఈ వ్రతాన్ని స్త్రీలు పాటించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. స్త్రీలు మర్రిచెట్టుకి ప్రదక్షిణలు చేసి రక్షా సూత్రాన్ని భక్తి శ్రద్ధలతో కడితే వారి భర్త దీర్ఘకాలం ఆయుష్షు పొందుతాడు. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు.

Related Posts

Vata Savitri Vrat 2025 Date and Time in Telugu | వట సావిత్రీ వ్రతం 2025

Vata Savitri Vratam 2023, Maha Jyesti Eruvaka Purnima, Jyestha Abhisekam

అమావాస్య రోజు ఇలా చేస్తే ఇక డబ్బుకి లోటుండదు | Amavasya Pooja Significance in Telugu !

Mauni Amavasya 2025 in Telugu | మౌని అమావాస్య నిజంగా అంత ప్రమాదకరామా? ఇందులో నిజమెంత?

Polala Amavasya 2025 | పొలాల అమావాస్య ఈ నియమాలు పాటిస్తే జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.

ఈ రోజు చుక్కల అమావాస్య – గౌరీవ్రతం | Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu

కొత్త అమావాస్య | Kotha Amavasya in Telugu

Somavathi Amavasya | జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య

https://hariome.com/2023-festival-calendar/

All you need to know about “Polala Amavasya”

Chukkala Amavasya Puja, Gauri Vratam

మహాలయ అమావాస్య – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?