పసుపు ఆరోగ్యానికే కాదు మన ఇంటికి కూడా మేలు చేస్తుంది ! | Vastu Tips With Turmeric

0
170
Vastu Tips With Turmeric
What are the Vastu Tips With Turmeric?!

Vastu & Health Tips With Turmeric To Improve Positive Energy in Home

2పసుపుతో వాస్తు దోషాలను ఎలా సరిచేయవచ్చు? (How to Fix Vastu Dosha With Turmeric?)

1. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే పసుపు ద్వారా సరిదిద్దుకోవచ్చు అని వాస్తు శాస్త్రం చెబుతుంది.
2. పసుపును ఒక ముద్దలా చేసి ఎరుపు రంగు వస్త్రంలో కట్టాలి. తరువాత ఆ వస్త్రాన్ని మీరు డబ్బులు దాచుకునే స్థానంలో పెట్టాలి.
3. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
4. డబ్బు వృథాగా ఖర్చవుతున్నా వారికి ఈ వాస్తు చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
5. ఇక ఇంటి మొదటి ద్వారం తలుపుపైన పసుపుతో స్వస్తిక్‌ను చిహ్నము గీస్తే వాస్తు పరంగా దోషాలు ఉంటే తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
6. ఇలా చేయడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా ఉంటుంది.
7. ఇంట్లో గొడవలు, మానసిక ప్రశాంతత కరువైన వారు ఇలా చేయడం వలన మంచి ప్రతి ఫలం దక్కుతుంది.
8. ఇంటి ద్వారానికి కుడివైపులా ఈ స్విస్తిక్‌ ఉండేలా చూసుకోవాలి.
9. ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద నిత్యం పసుపు నీటిని చల్లడం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
10. ఇంట్లోకి లక్ష్మిదేవిని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది.

Related Posts

ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాల కోసం ఇంట్లో ఈ విగ్రహాలను ఈ దిశలో ప్రతిష్టించండి | Vastu Tips For Placing Idols in Home

పావురాలు తరచుగా ఇంటికి వస్తే దేనికి సంకేతం?! | Vastu Tips for Pigeons

బల్లి శాస్త్రం ప్రకారం పురుషుల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు | Balli Sastram For Men

బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు? | Balli Sastram For Women

ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం! వీరికి ఆకస్మిక ధనప్రాప్తి | Lakshmi Devi Always Bless These Zodiac Signs

https://hariome.com/rahu-ketu-transit-golden-time-zodiac-signs-career-business-will-shine/

100 ఏళ్ల ఆదిత్య మంగళ్ యోగం! ఈ రాశుల వారికి అపారమైన సంపద?! | Aditya Mangal Yoga

దీపావళికి ముందే ఈ రాశులకు జాక్ పాట్!? భారీ ఆదాయంతో పాటు ఆనందం వీరి సొంతం! | Diwali Astrology 2023

2025 వరకు శని తిరోగమనం! అందుకే ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం?! | Saturn Retrograde

Next